Day1 Collection: ‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాజాసాబ్’ నిన్న(Day1 Collection) గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను రాబట్టింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ తొలి రోజు భారీ వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. Read Also: Prabhas: ‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్ సినిమా ట్రాకింగ్ సంస్థ sacnilk సమాచారం ప్రకారం, ఇండియా వ్యాప్తంగా మొదటి రోజు సుమారు రూ.45 కోట్ల … Continue reading Day1 Collection: ‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?