‘Dandora’ Movie: సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకున్న దండోరా

క్రిస్మస్ వీకెండ్ లో రిలీజ్ కాబోతున్న చిత్రాలలో ‘దండోరా’ (‘Dandora’ Movie) ఒకటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 25న థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉంది. ఇది హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో వస్తోన్న సోషల్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ జనాల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. Read Also: Sivaji: హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. … Continue reading ‘Dandora’ Movie: సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకున్న దండోరా