Latest News: Smriti Mandhana: క్రికెటర్ మంధాన పెళ్లి వాయిదా

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ వేడుక సాంగ్లీలో జరుగుతుండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈరోజు జరగాల్సిన వివాహ వేడుక వాయిదా పడింది. మరోవైపు ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. Read Also: Guwahati Test: గువాహటి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్ … Continue reading Latest News: Smriti Mandhana: క్రికెటర్ మంధాన పెళ్లి వాయిదా