Latest News: Anirudha Srikkanth: నటి సంయుక్తను పెళ్లాడిన క్రికెటర్ అనిరుద్ధ 

భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కుమారుడు, క్రికెటర్ అనిరుద్ధ శ్రీకాంత్ (Anirudha Srikkanth) ఓ ఇంటివాడయ్యాడు. తమిళ బిగ్‌బాస్ ఫేమ్, నటి సంయుక్త షణ్ముగనాథన్‌తో గురువారం (నవంబర్ 27) ఆయన వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. Read Also: Laura Wollwardt: సౌతాఫ్రికా కెప్టెన్ కు లారా వోల్వార్డ్ట్ రికార్డ్ ధర నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పెళ్లి తర్వాత ఈ జంట తమ సోషల్ … Continue reading Latest News: Anirudha Srikkanth: నటి సంయుక్తను పెళ్లాడిన క్రికెటర్ అనిరుద్ధ