Telugu News: CPI Narayana: అఖండ 2’ పైరసీపై పెరుగుతున్న అనుమానాలు

సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ (CPI Narayana) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టికెట్ ధరలను ఇష్టానుసారం పెంచడమే కాకుండా, స్నాక్స్ మరియు పానీయాలను అధిక ధరలకు విక్రయిస్తూ యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. Read also :Sreeleela: అజిత్‌ కుమార్‌తో శ్రీలీల సెల్ఫీ వినోదం అనేది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, … Continue reading Telugu News: CPI Narayana: అఖండ 2’ పైరసీపై పెరుగుతున్న అనుమానాలు