Telugu News: Akhanda 2: ‘అఖండ 2’ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కలిసి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2)డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగం ఉండగా, ఈ నెల 28న జరగనున్న ప్రీ-రిలోస్(pre release) ఈవెంట్‌కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. Read Also: Raviteja: ‘మాస్ జాతర’ OTT రిలీజ్ డేట్ ఖరారు: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ … Continue reading Telugu News: Akhanda 2: ‘అఖండ 2’ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్