Chiranjeevi: నేడే చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్.. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఫుల్ స్వింగ్‌లో ప్ర‌మోష‌న్స్ చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటివరకు విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు అసలు హైలైట్ అయిన ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో … Continue reading Chiranjeevi: నేడే చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్..