Chiranjeevi: క్యాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన, చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఆదివారం సాయంత్రం ఘనంగా సక్సెస్ … Continue reading Chiranjeevi: క్యాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed