Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం

సంక్రాంతి ఉత్సవాలను ముందే వేడుకగా మార్చుతూ, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరియు విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12 నుండి విడుదల కానున్న ఈ చిత్రానికి అభిమానుల నుండి అత్యధిక స్పందన లభిస్తోంది. Read also: Anaganaga Oka Raju: ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్‌ ధరల పెంపు బుకింగ్స్ తెరిచిన నిమిషాల్లోనే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి ప్రధాన … Continue reading Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం