Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ న్యూ పోస్టర్‌ విడుదల

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రయూనిట్ ఇప్పటికే పాటలను విడుదల చేయగా, జనవరి 04న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా (Chiranjeevi) ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 9 రోజులు ఉంద‌ని తెలుపుతూ కౌంట్‌డౌన్ … Continue reading Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ న్యూ పోస్టర్‌ విడుదల