Telugu News: Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు’లో తమన్నా స్పెషల్ సాంగ్

స్వింగ్ జరా, కావాలయ్యా వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆమె మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రమైన మన శంకర వరప్రసాద్ గారులో ప్రత్యేక గీతంలో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. Read Also: Keerthy Suresh: ఎట్టకేలకు ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్  ఫిక్స్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న … Continue reading Telugu News: Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు’లో తమన్నా స్పెషల్ సాంగ్