Chiranjeevi-Surekha: నువ్వు లేకపోతే నేను లేను
తెలుగు చిత్రసీమలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన చిరంజీవి తన సతీమణి సురేఖ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఆమె లేకపోతే తాను ఈ స్థాయికి చేరుకునే వాడిని కాదని స్పష్టం చేశారు. 1980 ఫిబ్రవరి 20న వివాహ బంధంతో ఒక్కటైన ఈ దంపతులు త్వరలోనే 46వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. సినీ ప్రయాణంలో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా సురేఖ తనకు అండగా నిలిచిందని తెలిపారు. తన ప్రతి విజయానికి ఆమె ప్రోత్సాహమే కారణమని … Continue reading Chiranjeevi-Surekha: నువ్వు లేకపోతే నేను లేను
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed