Chiranjeevi: రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ సినిమాలోని మొదటి పాట ‘రయ్ రయ్ రారా’ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. Read Also:Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ! రామ్ చరణ్ డ్యాన్స్ చూసి గర్వంగా ఉంది! ఈ పాటలో ఉన్న … Continue reading Chiranjeevi: రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు