Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్’ టికెట్ రేట్ల పిటిషన్ వాయిదా

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రానికి టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన మెమోపై న్యాయస్థానంలో విచారణ ప్రస్తుతం వాయిదా పడింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్లు హౌస్ మోషన్ పిటిషన్ సమర్పించినప్పటికీ, హైకోర్టు దీనిని స్వీకరించలేదు. Read Also: Prabhas: ‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్ సంక్రాంతి పండుగ సందర్భంగా హైకోర్టుకు సెలవులు ఉండటంతో, అత్యవసర అంశంగా ఈ కేసును … Continue reading Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్’ టికెట్ రేట్ల పిటిషన్ వాయిదా