News telugu: Chiranjeevi-కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (OGబాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 250 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా విజయం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించిన ఆయన, అనంతరం చిత్రంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కుటుంబంతో కలిసి ‘ఓజీ’ చూడగా.. “ఇది నిజమైన పండుగలాంటి అనుభవం” – చిరు చిరంజీవి మాట్లాడుతూ, “‘ఓజీ’ … Continue reading News telugu: Chiranjeevi-కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి