Latest news: Chiranjeevi: చిరంజీవి AI డీప్‌ఫేక్ న్యూడ్ పై కేసు నమోదు

చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోలపై ఫిర్యాదు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఫొటోలు మరియు వాయిస్ నుమార్ఫ్ చేసి AI(AI deep fake) సాయంతో రూపొందించిన అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలపై తీవ్ర ఆగ్రహం (Chiranjeevi) వ్యక్తం చేశారు. ఈ వీడియోలు ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని గుర్తించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో AI టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరిగింది. … Continue reading Latest news: Chiranjeevi: చిరంజీవి AI డీప్‌ఫేక్ న్యూడ్ పై కేసు నమోదు