Latest News: Chinmayi: నిధీ అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్

హైదరాబాద్ లులూ మాల్‌లో ‘రాజా సాబ్’ సినిమా రెండో పాట రిలీజ్ ఈవెంట్ అనంతరం, నటి నిధీ అగర్వాల్‌ను అభిమానులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. సెల్ఫీలు తీసుకోవాలనే ఆత్రుతతో వందల సంఖ్యలో ఎగబడటంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బాడీగార్డుల సహాయంతో అతికష్టం మీద బయటపడిన నిధీ, నిరుత్సాహంతో కారులో వెళ్లిపోయారు.  Read Also: Nidhi Agarwal: ‘రాజా సాబ్’ ఈవెంట్‌లో అసౌకర్యానికి గురైన నిధి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, ప్రముఖులు … Continue reading Latest News: Chinmayi: నిధీ అగర్వాల్ ఘటనపై చిన్మయి ఫైర్