Latest News: Chinmayi Sripada: మార్ఫింగ్ ఫోటోలపై చిన్మయి ఆగ్రహం

మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా చిన్మయి మార్ఫ్ వీడియోలు, ఫోటోల గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్మయి (Chinmayi Sripada) తన మార్ఫింగ్ ఫొటోను, దాన్ని షేర్ చేసిన ఎక్స్ అకౌంట్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. దానిపై పోలీసులకు కంప్లయింట్ చేసినట్లుగా తెలిపారు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుని గత కొన్ని వారాలుగా తనని అసభ్యకరమైన పదజాలంతో తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ చిన్మయి ఓ వీడియో … Continue reading Latest News: Chinmayi Sripada: మార్ఫింగ్ ఫోటోలపై చిన్మయి ఆగ్రహం