Cheekatilo: ‘చీకటిలో’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెలుగు నుంచి వచ్చిన మరో సినిమానే ‘చీకటిలో’ (Cheekatilo). శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala) ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత ఆమె చేసిన ఈ సినిమా, నేరుగా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.  Read Also: Sunita Williams- Prakash … Continue reading Cheekatilo: ‘చీకటిలో’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!