Checkmate : చెక్ మేట్ మలయాళ సినిమా ఎలా ఉందంటే…!
‘చెక్ మేట్’ కథ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన మలయాళ సినిమా చెక్ మేట్(Checkmate)లో అనూప్ మేనన్, రేఖ హరింద్రన్, లాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. గత ఏడాది ఆగస్టు 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కొన్ని కారణాల వలన చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.కథలో ఫిలిప్ కురియన్ (అనూప్ మేనన్) ఓ ఫార్మా కంపెనీ యజమాని. లాభాల కోసం నైతిక విలువలను … Continue reading Checkmate : చెక్ మేట్ మలయాళ సినిమా ఎలా ఉందంటే…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed