Palash Muchhal: సింగర్ పలాశ్‌ ముచ్చల్‌ పై చీటింగ్ కేసు?

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మందాన (Smriti Mandhana),మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్ పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.సినిమా నిర్మాణం పేరుతో తన వద్ద రూ. 40 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన వైభవ్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాంగ్లీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఆయన ఈ ఫిర్యాదును అందజేశారు. Read Also: Jasprit Bumrah: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో … Continue reading Palash Muchhal: సింగర్ పలాశ్‌ ముచ్చల్‌ పై చీటింగ్ కేసు?