Chandrasekhar: జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌కు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులతో వరుసగా వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదల జాప్యంపై విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్.ఎ. చంద్రశేఖర్ (Chandrasekhar) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఎలాంటి సవాళ్లకూ భయపడే వ్యక్తి కాదని, ఎదురయ్యే ప్రతి అడ్డంకిని ధైర్యంగా ఎదుర్కొనే నాయకత్వ … Continue reading Chandrasekhar: జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed