Champion: OTTలోకి వచ్చేసిన రోషన్ కొత్త మూవీ

యంగ్ హీరో రోషన్, అనస్వర, అవంతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ (Champion) చిత్రం గత ఏడాది డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత స్వప్న దత్ నిర్మించారు.తెలుగులో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అనస్వర. ముఖ్యంగా ఈ సినిమాలోని గిర గిర సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. Read Also: Chandrasekhar: జన నాయగన్ … Continue reading Champion: OTTలోకి వచ్చేసిన రోషన్ కొత్త మూవీ