Champion: రోషన్ ‘ఛాంపియన్’ రివ్యూ..

ఈ క్రిస్మస్ బరిలో నిలిచిన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించింది ఛాంపియన్. (Champion) శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan)రీలాంచ్ సినిమా కావడం, వైజయంతీ, స్వప్న సినిమాస్ లాంటి భారీ బ్యానర్ లో రావడంతో ఆసక్తి ఏర్పడింది. అంతేకాదు.. నేషనల్ అవార్డ్ విజేత ప్రదీప్ అద్వైతం దర్శకుడు కావడం, పాటలు జనాల్లోకి వెళ్ళడం, అన్నిటికీ మించి తెలంగాణ బైరాన్ పల్లి చరిత్ర నేపధ్యంలో వస్తున్న కథ కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.  Read Also: Champion Movie: ‘ఛాంపియన్’ కు … Continue reading Champion: రోషన్ ‘ఛాంపియన్’ రివ్యూ..