Champion Movie: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘ఛాంపియన్’

యంగ్ హీరో రోషన్ (Roshan) నటించిన ‘ఛాంపియన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను(Champion Movie) రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 4.5 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అమెరికాలో సుమారు 75 వేల డాలర్ల గ్రాస్ సాధించి, క్రిస్మస్ విన్నర్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘గిరా గిరా’ పాటతో పాటు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన ఆల్బమ్ సినిమాకు అదనపు బలం చేకూర్చింది. ముందున్న వీకెండ్, న్యూ ఇయర్ … Continue reading Champion Movie: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘ఛాంపియన్’