Latest News: Celina Jaitly: రూ.100 కోట్లు పరిహారన్నీ కోరుతూ కోర్టుకెక్కిన నటి

బాలీవుడ్ నటి సెలినా జైట్లీ(Celina Jaitly) తన భర్త, ఆస్ట్రియాకు చెందిన హోటల్ వ్యాపారి పీటర్ హాగ్‌పై ముంబై(Mumbai) కోర్టులో గృహ హింస కేసు దాఖలు చేశారు. ఆమె తన 15 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త నుంచి శారీరక, మానసిక, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నదని కోర్టులో ఆరోపించారు. పరిహారంగా రూ.100 కోట్లను మరియు నెలకు రూ.10 లక్షల భరణం ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, సెలినా జైట్లీ నవంబర్ 25న అంధేరి … Continue reading Latest News: Celina Jaitly: రూ.100 కోట్లు పరిహారన్నీ కోరుతూ కోర్టుకెక్కిన నటి