Latest News: Bunny Vasu: బుక్ మై షో పై బన్నీ వాసు ఫైర్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ ‘బుక్ మై షో’పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల టికెట్లు అమ్మే ఈ యాప్‌లో రేటింగ్ వ్యవస్థపై ఆయన తీవ్రమైన ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో సినిమా భవిష్యత్తు నిర్ణయమవుతుందనే విధానం వల్ల, పరిశ్రమ మొత్తం నష్టపోతుందని ఆయన అన్నారు. Read Also: How to Train Your Dragon: హౌ … Continue reading Latest News: Bunny Vasu: బుక్ మై షో పై బన్నీ వాసు ఫైర్