Border 2 OTT release: రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

Border 2 OTT release: సినిమా ప్రియులకు, ముఖ్యంగా దేశభక్తి చిత్రాలను ఇష్టపడే వారికి ఒక అదిరిపోయే వార్త. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన యుద్ధ ప్రాతిపదికన సాగే చిత్రం ‘బోర్డర్ 2’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్, థియేటర్లలో రికార్డులను తిరగరాసి, ఇప్పుడు నేరుగా మీ ఇంటికే రాబోతోంది. Read Also :Peddi Movie Update: రామ్ చరణ్ ‘పెద్ది’ … Continue reading Border 2 OTT release: రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!