Bollywood: తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా

బాలీవుడ్ (Bollywood) స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు తమ తొలి సంతానమైన కుమారుడికి ‘విహాన్ కౌశల్’ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7న జన్మించిన వారి బాబుకు రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లోనే కత్రినా ప్రెగ్నెన్సీని విక్కీ, కత్రినా అభిమానులతో పంచుకున్నారు. ఆ సమయంలో ఒక అందమైన పోలరాయిడ్ ఫోటోను షేర్ చేస్తూ, తమ జీవితంలో కొత్త … Continue reading Bollywood: తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా