Bollywood: ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు గాయకుడు అర్జిత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌

ప్రముఖ బాలీవుడ్  (Bollywood) అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు. తన అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ, సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.”అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త అవకాశాలు స్వీకరించబోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నా ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం” అని అర్జిత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ … Continue reading Bollywood: ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు గాయకుడు అర్జిత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌