Bollywood Box Office 2025 : 54 సినిమాలు, ₹4,620 కోట్లు – కానీ హిట్లు కేవలం 13 మాత్రమే!

Bollywood Box Office 2025 : సంవత్సరం బాలీవుడ్‌కు ఆశ్చర్యాల సంవత్సరం అని చెప్పాలి. భారీ బడ్జెట్‌తో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా, కొన్ని అనుకోని విజయాలు మాత్రం పరిశ్రమకు ఊపిరి పోశాయి. ముఖ్యంగా సయ్యారా సినిమాతో రొమాన్స్ జానర్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం గమనార్హం. అదే సమయంలో ధురంధర్ లాంటి సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో దాదాపు 54 ప్రధాన సినిమాలు విడుదలయ్యాయి. … Continue reading Bollywood Box Office 2025 : 54 సినిమాలు, ₹4,620 కోట్లు – కానీ హిట్లు కేవలం 13 మాత్రమే!