Latest News: Sulakshana Pandit: బాలీవుడ్ నటి సులక్షణ ఇకలేరు
బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, గాయని సులక్షణా పండిట్ (Sulakshana Pandit) ఇక లేరు. ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. 71 ఏళ్ల సులక్షణా పండిట్ ముంబైలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం ఆమె సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు లలిత్ పండిట్ (జతిన్-లలిత్ ద్వయం) అధికారికంగా ప్రకటించారు. “ఇవాళే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తాం” అని లలిత్ తెలిపారు. Read Also: SSMB29 Update: ఈరోజు ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: … Continue reading Latest News: Sulakshana Pandit: బాలీవుడ్ నటి సులక్షణ ఇకలేరు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed