Bigg Boss 9: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 9.. (Bigg Boss 9) చివరి అంకానికి వచ్చింది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9)… ఈసారి విన్నర్ ఎవరు అవుతారనే విషయంపై విపరీతమైన బజ్ నెలకొంది. ముందు నుంచి తనూజ పేరు వినిపిస్తుండగా.. ఈమధ్య కాలంలో ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పడాల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. Read … Continue reading Bigg Boss 9: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు?