Bigg Boss 9: బిగ్‌బాస్ విజేత ఎవరు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఈ వారంలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 21 రాత్రి జరిగే గ్రాండ్ ఫినాలే కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తనూజ, పవన్ కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్నారు.  … Continue reading Bigg Boss 9: బిగ్‌బాస్ విజేత ఎవరు?