Latest news: Bigg boss: కొత్త హౌస్ మేట్స్ రచ్చ రచ్చ

వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో హడావిడి బిగ్ బాస్ హౌస్‌లోకి కొత్త హౌస్‌మేట్స్ రాగానే వాతావరణం మారిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆరుగురు సభ్యులు — అలేఖ్య చిట్టి, పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, నటీమణి ఆయేషా జీనత్ — ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్తవారితో హౌస్‌లో (Bigg boss) రచ్చ మొదలైంది. ముఖ్యంగా దువ్వాడ మాధురి, కళ్యాణ్ మధ్య జరిగిన వాదన … Continue reading Latest news: Bigg boss: కొత్త హౌస్ మేట్స్ రచ్చ రచ్చ