Telugu Bigg Boss-9: ముదిరి పాకాన పడ్డ రీతూ పవన్ ల ప్రేమ
బిగ్‌బాస్(Telugu Bigg Boss-9) హౌస్‌లో రీతూ–పవన్‌ల మధ్య సంబంధం రోజురోజుకూ సంక్లిష్టమవుతోంది. వీరి మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు పూర్తిగా విరుగుడు దశకు చేరినట్టుగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్‌లోనూ వీరి మధ్య చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. Read Also: R. J. Surya: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆర్. జే సూర్య తాజా ఎపిసోడ్‌లో నామినేషన్ల(Telugu Bigg Boss-9) సమయంలో మాధురి, పవన్‌పై ప్రశ్నలు వర్షం కురిపించింది. “నీకోసం … Continue reading Telugu Bigg Boss-9: ముదిరి పాకాన పడ్డ రీతూ పవన్ ల ప్రేమ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed