Tamil Bigg Boss: బిగ్ బాస్ తమిళ సీజన్ 9 విజేత ఎవరంటే?
జనవరి 18, 2026న ఆదివారం (నిన్న) సాయంత్రం నిర్వహించిన బిగ్ బాస్ తమిళ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే (Tamil Bigg Boss) ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ ఘనంగా ముగిసింది. ఈ సీజన్ 9 విజేతగా దివ్య గణేష్ నిలిచింది. అలాగే శబరి మొదటి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు.గ్రాండ్ ఫినాలేలో, విజయ్ సేతుపతితో పాటు శబరి , దివ్య గణేష్ వేదికపై ఉన్నారు. అందులో, విజయ్ సేతుపతి దివ్య గణేష్ చేయి పైకెత్తి … Continue reading Tamil Bigg Boss: బిగ్ బాస్ తమిళ సీజన్ 9 విజేత ఎవరంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed