Latest News: Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్

అంతా అనుకున్నట్టుగానే సుమన్ శెట్టి.. చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 9) నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఉన్నది ఒకే ఒక్క వారం. హౌస్‌లో ఉన్నది ఏడుగురు కాబట్టి.. ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయినా చేయాలి.. లేదంటే గతంలో మాదిరిగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా చేయాలి. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. ఈవారమే ఇద్దర్ని సాగనంపడానికి సిద్ధమయ్యారు బిగ్ బాస్ (Bigg Boss 9). అనూహ్యంగా … Continue reading Latest News: Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్