Rohini: బిగ్ బాస్ టీం, ఆడియన్స్ పై జబర్దస్త్ రోహిణి ఫైర్

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే ఫినాలే షూటింగ్ స్టార్ట్ కాగా.. టాప్ 5 నుంచి సంజన, ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇమ్మూ ఎలిమినేషన్ పై అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సీజన్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందంటే ఇమ్మాన్యూయేల్ మాత్రమే. అలాగే టాస్కులలో ఇరగదీసింది.. ప్రతి సందర్భంలో న్యాయంగా ఉన్నది కూడా అతడే. Read Also: … Continue reading Rohini: బిగ్ బాస్ టీం, ఆడియన్స్ పై జబర్దస్త్ రోహిణి ఫైర్