Latest News: Bigg Boss 9: హాటు హాటుగా కొనసాగుతున్న నామినేషన్స్

బిగ్ బాస్ సీజన్ 9  (Bigg Boss Season 9) ఇప్పటికే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది. మొదటి మూడు వారాల్లోనే ఇంటి సభ్యుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు, భావోద్వేగ సన్నివేశాలు, గొడవలు జరిగాయి. ఆ క్రమంలో ముగ్గురు కాంటెస్టెంట్లు హౌస్ నుంచి బయలుదేరడం జరిగింది. ఇప్పుడు నాలుగో వారం నామినేషన్స్ మొదలవడంతో మరింత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. bigg Boss 9: సంజన, తనూజ మధ్య గొడవ, కెప్టెన్ డీమాన్ పవన్ పై … Continue reading Latest News: Bigg Boss 9: హాటు హాటుగా కొనసాగుతున్న నామినేషన్స్