Latest News: Big Boss: బిగ్‌బాస్ వల్ల నష్టపోయా: కరాటే కల్యాణి
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ షో (Big Boss) తెలుగులో ఇప్పటికే 8 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 9 రన్ అవుతుంది. ఈ సీజన్ సైతం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. అయితే బిగ్‌బాస్ (Big Boss) షో ఛాన్స్ కోసం … Continue reading Latest News: Big Boss: బిగ్‌బాస్ వల్ల నష్టపోయా: కరాటే కల్యాణి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed