Telugu News: bigg Boss 9: సంజన, తనూజ మధ్య గొడవ, కెప్టెన్ డీమాన్ పవన్ పై సంజన ఫైర్

బిగ్‌బాస్ సీజన్ 9 లో మూడు ఎలిమినేషన్లు (శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ) పూర్తయ్యాయి. ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో కిచెన్ విషయంలో కంటెస్టెంట్ సంజన మరియు తనూజ మధ్య తీవ్ర వాగ్వాదం(Intense argument) జరిగింది. ఈ గొడవ మధ్యలోకి కెప్టెన్ డీమాన్ పవన్ రావడంతో, సంజన అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ సీజన్ మొదటి వారం నుంచే గొడవలతో సాగుతోంది. తాజాగా కిచెన్ అంశం మరోసారి రచ్చకు దారితీసింది. రెండోసారి … Continue reading Telugu News: bigg Boss 9: సంజన, తనూజ మధ్య గొడవ, కెప్టెన్ డీమాన్ పవన్ పై సంజన ఫైర్