Latest News: Bigg Boss 9: పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ షోపై ఫిర్యాదు

ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ (Bigg Boss 9) తెలుగు వర్షన్ మరోసారి వివాదంలో చిక్కుకోవడం ఆసక్తికరమైంది. ఈ షో ఇటీవల కొన్ని ఎపిసోడ్‌లలో ప్రదర్శించిన ప్రవర్తన, సంభాషణలు, సన్నివేశాలు యువతను ప్రభావితం చేస్తున్నాయని కొన్ని వర్గాలు మండిపడుతున్నారు. Read Also: Bigg Boss 9: డేంజర్‌ జోన్‌లోకి ప్రవేశించిన టాప్ కంటెస్టంట్స్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ (Banjara Hills Police Station) లో ఈ షోను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదులో, షోలో అసాంఘిక ప్రవర్తనలు … Continue reading Latest News: Bigg Boss 9: పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ షోపై ఫిర్యాదు