Bigg Boss: 9వ వారం నామినేషన్స్‌లో ఘర్షణలు – హౌస్‌లో మళ్లీ రచ్చ

బిగ్ బాస్ హౌస్‌లో(Bigg Boss) 9వ వారం నామినేషన్స్ టాస్క్‌తో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ కొన్ని బొమ్మలు ఉంచి, వాటిపై హౌస్‌మేట్స్ ఫోటోలు పెట్టాడు. ప్రతి సభ్యుడు తనకు నచ్చిన బొమ్మ తీసుకొని సేఫ్ జోన్‌లోకి వెళ్ళాలి. చివరిగా చేరిన వ్యక్తి చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో, ఆ వ్యక్తి నామినేషన్‌లోకి వెళ్తారని బిగ్ బాస్ తెలిపాడు. మొదటగా సంజన చివరిగా బయటపడి, రీతూ గురించి వ్యాఖ్యానించింది. తాను ఒంటరిగానే ఆడుతున్నానని, … Continue reading Bigg Boss: 9వ వారం నామినేషన్స్‌లో ఘర్షణలు – హౌస్‌లో మళ్లీ రచ్చ