Bigg Boss Telugu 9:అయ్యో హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నది ఎవరు?

బిగ్‌బాస్ సీజన్ 9(Bigg Boss Telugu 9) ఎనిమిదో వారం నామినేషన్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసారి బిగ్‌బాస్ ప్రత్యేక ట్విస్ట్ ఇచ్చి, గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను మళ్లీ హౌస్‌లోకి పంపించాడు. ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరాషైనీ, దమ్ము శ్రీజ వంటి మాజీ హౌస్‌మేట్స్ నామినేషన్స్(Bigg Boss Telugu 9) నిర్వహించే పవర్‌ను పొందారు. వీరు హౌస్‌లోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా శ్రీజ, మాధురి మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. శ్రీజ … Continue reading Bigg Boss Telugu 9:అయ్యో హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నది ఎవరు?