Latest News: Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9)తెలుగు ప్రేక్షకుల్లో రోజురోజుకి మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య వచ్చే రియాలిటీ డైనమిక్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేస్తోంది. హౌస్‌లో రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న పోటీపోటీ, వాదనలు, గొడవలు, అరుచుకోవడం వంటి క్షణాలు ఎప్పుడూ హస్యం, ఉత్కంఠ కలిగిస్తూ ఉంటాయి. వీటివల్ల ప్రేక్షకులు రోజు ప్రతి ఎపిసోడ్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో మరింత … Continue reading Latest News: Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?