Latest News: Bigg Boss: డీకే శివకుమార్ జోక్యంతో.. తెరుచుకున్న బిగ్ బాస్

కన్నడ బిగ్‌బాస్ (Bigg Boss) షోకు ఎదురైన పెద్ద అడ్డంకి ఇప్పుడు తొలగిపోయింది. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు షో కోసం ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ హౌస్‌పై సీల్ వేసి షో నిర్వహణను నిలిపివేయగా, ఇది ,అభిమానులకు, షో నిర్వాహకులకు ఇబ్బందిని కలిగించింది. ఈ ఘటన తరువాత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar) జోక్యంతో, సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించి హౌస్‌ను తిరిగి తెరిచారు. Vijay: కరూర్ తొక్కిసలాట.. విజయ్ … Continue reading Latest News: Bigg Boss: డీకే శివకుమార్ జోక్యంతో.. తెరుచుకున్న బిగ్ బాస్