Telugu News:Bigg Boss:కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ తో రచ్చ రచ్చ .. క్లాస్ పీకిన నాగార్జున

బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9 ఎపిసోడ్‌లు ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పాత కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ మూడ్ పెంచేశారు. ఈ వారం ఎలిమినేషన్స్‌లో మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. Read Also:Hollywood: బ్రేకప్ చెప్పుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్ ఈ సీజన్‌ ఘర్షణలు, టాస్క్‌లు, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటోంది. కొత్త కంటెస్టెంట్లు రావడంతో … Continue reading Telugu News:Bigg Boss:కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ తో రచ్చ రచ్చ .. క్లాస్ పీకిన నాగార్జున