Latest News: Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం హడావిడి!
ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9’ తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ప్రేక్షకులను అలరిస్తూ, వివాదాలతో కూడిన ఈ రియాలిటీ గేమ్ ఇప్పుడు మరింత ఉత్కంఠభరిత దశలోకి ప్రవేశించింది. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రాసెస్ పూర్తయింది. ఈ వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు బయటకు వెళతారు అన్నది ఆన్‌లైన్ … Continue reading Latest News: Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారం హడావిడి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed