Bigg boss: భరణి రీ-ఎంట్రీతో హౌస్‌లో కొత్త హంగామా!

బిగ్‌బాస్‌(Bigg boss) తాజా ఎపిసోడ్‌లో హౌస్‌లోకి మళ్లీ భరణి రావడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో రీతూ చౌదరి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్‌ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్‌ కల్యాణ్‌ పడాల, పవన్‌ డిమోన్‌, నిఖిల్‌ నాయర్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజన గల్రానీ, శ్రీనివాస్‌ సాయి, గౌరవ్‌ గుప్తా — ఇలా మొత్తం 13 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. Read Also: 9వ వారం నామినేషన్స్‌లో ఘర్షణలు – హౌస్‌లో మళ్లీ రచ్చ … Continue reading Bigg boss: భరణి రీ-ఎంట్రీతో హౌస్‌లో కొత్త హంగామా!